- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Assembly: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. నేడు మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్
ఎనిమిదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎనిమిదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వం సభలో ఇవాళ మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. అందులో రెండు న్యాయ శాఖకు చెందినవి కాగా.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. ఈ మూడు బిల్లలతో పాటు సభలో హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Next Story






