- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో టెట్ ఫలితాలు(TET Results) విడుదల అయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టెట్ ఫలితాలు(TET Results) విడుదల అయ్యాయి. ఈసారి 33.98 శాతం మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 90,205 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 30,649 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్‌లైన్ పరీక్షలు జరిగాయి. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Next Story






