- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
10th Supplementary Results : రేపు తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు
by Muthe.Rajitha |
తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు(10th Supplementary Results) రేపు విడుదల కానున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు(10th Supplementary Results) రేపు విడుదల కానున్నాయి. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE Telangana) రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించ బడ్డాయి. ఈ పరీక్షలకు సుమారు 42,832 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bsetelangana.org ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Next Story






