- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TSPSC కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
by Satheesh |
నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట బీఎస్పీ కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

X
దిశ, కార్వాన్: నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట బీఎస్పీ కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో బీఎస్పీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీఎస్సీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీలో ఇంటి దొంగలను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతనే గ్రూప్-1, ఇతర పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అరెస్టు చేసి బేగంబజార్, నాంపల్లి పోలీస్ స్టేషన్‌లకు తరలించారు
Next Story






