- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు హెచ్చరిక.. రానున్న 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. భారీ స్థాయలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండతో పాటు

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండతో పాటు వేడిగాలులు వీస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశముందని తెలిపింది.
Next Story






