- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’కి షాక్.. విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించిన జలమండలి
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, తెలంగాణ బ్యూరో: దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తుండగా.. మహేష్‌బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది. అయితే సినిమా షూటింగ్ కోసం 10 రోజుల క్రితం 150 ట్యాంకర్ల నీటిని సరఫరా చేయాలని జలమండలిని వారణాసి చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ కోరినట్టు తెలిసింది. అయితే సదరు ప్రొడక్షన్ మేనేజర్ జలమండలి తిరస్కరించినట్టు తెలిసింది. అయితే వేసవి కావడంతో నగరవాసులకు తాగునీటి సౌకర్యం కోసం నీటిని సరఫరా చేయాలని జలమండలి నిర్ణయించింది. ఈ తరుణంలో సినిమా షూటింగ్ కోసం భారీగా ట్యాంకర్ల నీరు కోరడం చర్చనీయాంశంగా మారింది.
Read more..నటి ఆషురెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
Next Story






