- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: తెలంగాణ టెట్ కీ విడుదల
by Ajay Maddhiboyina |
తెలంగాణ టెట్ ప్రాథమిక కీలు విడుదలైంది. అంతే కాకుండా కీ లతో పాటు రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యాశాఖ

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ టెట్ ప్రాథమిక కీలు విడుదలైంది. అంతే కాకుండా కీ లతో పాటు రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యాశాఖఅధికారిక వెబ్ సైట్ నుండి వీటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 8వ తేదీ వరకు అభ్యంతరాలు తెలిపేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. జూన్ 18 నుండి 30 వరకు తొమ్మిది రోజుల పాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగాయి. పేపర్ 1కు 63,261 మంది అప్లై చేసుకోగా 47,224 మంది హాజరయ్యారు. కాగా పేపర్ 2కు 53,706 మంది ధరఖాస్తు చేసుకోగా 41,706 మంది హాజరయ్యారు. ఇక టెట్ ప్రైమరీ కీ డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకునేవారు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Next Story






