తెలంగాణ టెట్‌ హాల్ టికెట్లు విడుదల

by GSrikanth |   (  Updated:2024-05-16 14:23:21  IST  )

ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ టెట్-2024 పరీక్షలకు హాల్ విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు.

తెలంగాణ టెట్‌ హాల్ టికెట్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ టెట్-2024 పరీక్షలకు హాల్ విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు https://tstet2024.aptonline.in వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీన ముగుస్తాయి. టెట్‌కు సుమారు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Next Story