- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ .. తుది ఫలితాల విడుదల అప్పుడే?
by samatah |
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. పోలీసు ఉద్యోగాల తుది ఫలితాలను త్వరలోనే వెల్లడించడానికి పోలీస్ నియామక మండలి కసరత్తు చేస్తుంది.గత నెల 12న ప్రారంభమైన తుది

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. పోలీసు ఉద్యోగాల తుది ఫలితాలను త్వరలోనే వెల్లడించడానికి పోలీస్ నియామక మండలి కసరత్తు చేస్తుంది.గత నెల 12న ప్రారంభమైన తుది రాతపరీక్షలు ఈ నెల 30 నాటికి ముగియనున్న సంగతి తెలిసిందే.దీంతో ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్‌లో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రణాళిక ప్రకారం జరిగితే జూన్ మొదటి వారంలో తుది ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశమిస్తారు. ఇక ఇప్పటికే పూర్తైన పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Next Story






