- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Schools Reopen: విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..?
Telangana Schools Likely To Be Re-opened on june 20| తెలంగాణలో పాఠశాలకు సెలవులు పొడిగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద

X
దిశ, వెబ్‌డెస్క్: Telangana Schools Likely To Be Reopened on june 20| తెలంగాణలో పాఠశాలకు సెలవులు పొడిగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులాగా మెల్లగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో జూన్ 13వ తేదీ నుంచి స్కూల్స్ పున:ప్రారంభం కావాల్సి ఉండగా.. అన్ని జాగ్రత్తలతో జూన్ 20న రీఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటీకీ పాఠ్య పుస్తకాలు ముద్రణ పూర్త కాలేదని, ఇలాంటివన్నీ క్లియర్ చేశాకే తెరిసే అవకాశం కనిపిస్తున్నాయి.
- Tags
- Schools Reopen
Next Story






