Good News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 1743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

by Prasad Jukanti |   (  Updated:2025-09-17 11:08:09  IST  )

నిరుద్యోగులకు తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తీపి కబురు చెంప్పింది.

Good News:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 1743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగులకు తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (Telangana Police Recruitment Board) గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో (Telangana RTC) 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోసం ఇవాళ నోటిఫికేషిన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఆక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అప్లికేషన్లు అక్టోబర్ 8 ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు సూచనలు మొదలైన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.tgprb.in/ ను సందర్శించాలని తెలిపింది.

Next Story