ముక్క లేనిదే ముద్ద దిగదు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-01 13:11:18  IST  )

ముక్క లేనిదే ముద్ద దిగదు అంటున్నారు తెలంగాణ ప్రజలు.

ముక్క లేనిదే ముద్ద దిగదు
X

ముక్క లేనిదే ముద్ద దిగదు అంటున్నారు తెలంగాణ ప్రజలు. మాంసాహారం తినడంలో మనదే రికార్డు అని తేల్చింది నేషనల్ శాంపిల్ సర్వే వెల్లడి చేసింది. చికెన్, మటన్.. ఫంక్షన్ ఏదైనా కౌసు నీసు ఉండాల్సిందేనట. యావరేజ్ గా ఒక్కొక్కరూ ఏకంగా 24 కేజీల మాంసం తింటున్నారు. ఈ సర్వేలో ఇంకా ఏమేం విషయాలు వెళ్లడయ్యాయో తెలియాలంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి.

ప్రేమికులు తమ ప్రేమను బయటపెట్టడానికి గులాబీ పువ్వులో, డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. కాని గ్రీస్ లో ప్రేమ ప్రపోజల్ కు ఓ ప్రత్యేక పద్దతి ఉంది. తమకు నచ్చిన వాళ్ళకు 'దానిని' ఇచ్చినా లేదా వాళ్ళ వైపు విసిరినా.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అన్నట్టేనట. ఇంతకీ ఆ ప్రపోజల్ కు దేనిని వాడతారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ లింక్ ను క్లిక్ చేయండి.

సాధారణంగా 60 ఏళ్లు దాటిన బామ్మలు కృష్ణా రామ అనుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. షుగర్, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, బీపీ, కళ్ళు కనబడకపోవడం, మతిమరుపుతో దేవుడు మమ్మల్ని ఎప్పుడు కాలం దాటిస్తాడో అని చింతిస్తూ ఉంటారు. కానీ 100 ఏళ్లు బామ్మ మాత్రం వయసు దేనికీ అడ్డు కాదంటూ దూసుకుపోతోంది. ఈ బామ్మకు లక్షల్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇంతకీ ఈ బామ్మ ఏం చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి.

గత నెలరోజులుగా హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు సందడి చేశారు. ఇక ఫైనల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని థాయ్ లాండ్ కు చెందిన ఓపల్ సుచాత గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ లో ఏం నచ్చాయి అని అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానాలు వింటే మన హైదరాబాదీల మనసు ఉప్పొంగి పోవాల్సిందే. ఇంకా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలపై ఓపల్ ఏం చెప్పిందో తెలుసుకోవాలి అంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి.

Next Story