- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Jagruthi: తెలంగాణ జాగృతి ఐటీ వింగ్ నూతన కార్యవర్గం నియామకం
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఐటీ విభాగానికి నూతన కార్యవర్గాన్ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఐటీ విభాగానికి నూతన కార్యవర్గాన్ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నియమించారు. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుండెబోయిన శశిధర్ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త నియామకాలతో జాగృతి ఐటీ విభాగం మరింత బలపడుతుందని, సంస్థ అభివృద్ధికి యువత శక్తిగా ముందుకు వస్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. వివరాల కోసం క్లిక్ చేయండి..
నూతన నియామకుల వివరాలు..
ఐటీ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు: పశుపతినాథ్ గజవాడ
రాష్ట్ర జనరల్ సెక్రటరీ: ఎల్. కె. అశోక్ కుమార్
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ: రాజేష్ గౌడ్
రాష్ట్ర కార్యదర్శులు: సంజయ్, కుమ్మరి రమేశ్, ముఖేష్ గౌడ్
రాష్ట్ర ట్రెజరర్: ఆర్. కిరణ్
రాష్ట్ర మహిళా ప్రతినిధి: పద్మ
రాష్ట్ర అధికార ప్రతినిధి: పి. శక్తి స్వరూప్ సాగర్
రాష్ట్ర మహిళా విభాగం కో ఆర్డినేటర్: అన్నపూర్ణ
రాష్ట్ర పీఆర్ఓ: విజయ్ రాజా జెట్టి
రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్: ఎ. రాజు
స్టేట్ సభ్యత్వ కో ఆర్డినేటర్: డి. రవి
రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్: బి. సురేశ్






