- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర విషాదం.. ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
by GSrikanth |
రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ వద్ద విధులు నిర్వహించే ఇరిగేషన్ శాఖ ఉద్యోగి రాకేశ్ ఆత్మహత్య చేసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ ఇరిగేషన్ శాఖ ఉద్యోగి రాకేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. రాకేశ్ కడెం ఇరిగేషన్‌లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అయితే, రాకేశ్ ఆత్మహత్యకు పై అధికారుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






