- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ గ్రూపు-3 ఫలితాలు విడుదల
తెలంగాణ గ్రూపు-3 ఫలితాలు విడుదల

X
దిశ, వెబ్‌డెస్క్: అభ్యర్థులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూపు-3 ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 1370 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్‌సీ వెల్లడించింది. టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఫలితాలు విడుదల చేసింది. జనరల్ ర్యాంకుల జాబితాను కమిషన్ ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-3 పోస్టులకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. పురుషుల్లో టాప్ ర్యాంకర్‌కు 339.24 మార్కులు, మహిళా టాప్ ర్యాంకర్‌కు 325.15 మార్కులొచ్చాయి. వెబ్‌సైట్ లింక్ కోసం క్లిక్ చేయండి.
Next Story






