- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగ వేళ తెలంగాణ సర్కార్ మరో శుభవార్త
బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆసరా పింఛన్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈరోజు(శనివారం) నుంచే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అవుతున్నాయి.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆసరా పింఛన్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈరోజు(శనివారం) నుంచే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. పాత లబ్ధిదారులకు జూలై నెల, కొత్త వారికి ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు క్రెడిట్ అవుతున్నాయి.
Also Read: కవిత పూజలు .. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన గవర్నర్ తమిళి సై (వీడియో)
Next Story






