- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా ‘ది రాజాసాబ్’. సంక్రాంతి కానుకగా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. సినిమా విడుదలకు ముందు టికెట్ ధరలను పెంచేందుకు ఈ సినిమా నిర్మాతలు తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ అభ్యర్థనను ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో శుక్రవారం తెలంగాణలోని థియేటర్లలో సాధారణ రేట్లకే టికెట్స్ ను ఫిక్స్ చేశాయి. దీంతో నార్మల్ ప్రైజ్ తోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మరోవైపు ఏపీలో ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ షోలు మొదలయ్యాయి. తెలంగాణలో ప్రత్యేక షోలు లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవగా.. తాజాగా టికెట్ల రేట్లు పెంచకపోవడంతో నిర్మాతలు కూడా నిరాశలో ఉన్నారు.
Next Story






