- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల
by Gantepaka Srikanth |
రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్సీజన్లో రైతులకు అందించే రైతుభరోసా ఆర్థికసాయం మంగళవారం శిల్పాకళా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్సీజన్లో రైతులకు అందించే రైతుభరోసా ఆర్థికసాయం మంగళవారం శిల్పాకళా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. మొదటిరోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాలోకి రూ.2482.02 కోట్లు జమ కానున్నాయి. ఒక ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం రూ.878.94 కోట్లు, రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 26.72లక్షల మంది రైతుల కోసం రూ.1,603.08 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సీజన్‌లో 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు దశలవారీగా పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ తెలిపింది. మరిన్ని వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.
Next Story






