- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి పంటకు సంబంధించిన రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుండి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండుగ కల్లా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ సర్కార్ రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7600 కోట్లు జమ చేయనున్నారు.
Next Story






