2026 ఏడాదికి సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-08 15:57:36  IST  )

2026 ఏడాదికి సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

2026 ఏడాదికి సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఏడాది-2026కి సంబంధించిన 27 సాధారణ సెలవులు, 26 ఐఛ్చిక సెలవులకు సంబంధించిన జాబితా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే మార్చి నెలలోనే అత్యధిక పండగలకు సంబంధించిన సెలవులు ఉన్నాయి.

సాధారణ సెలవులు – 2026

1. భోగి (14-01-2026)

2. సంక్రాంతి (15-01-2026)

3. గణతంత్ర దినోత్సవం (26-01-2026)

4. మహాశివరాత్రి (15-02-2026)

5. హోలీ (03-03-2026)

6. ఉగాది (19-03-2026)

7. ఈదుల్‌ ఫితర్‌ (రంజాన్‌) (21-03-2026)

8. రంజాన్‌ అనంతర రోజు (22-03-2026)

9. శ్రీరామ నవమి (27-03-2026)

10. గుడ్‌ ఫ్రైడే (03-04-2026)

11. బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి (05-04-2026)

12. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతి (14-04-2026)

13. ఈదుల్‌ అజ్హా (బక్రీద్‌) (27-05-2026)

14. షహాదత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ (రజా) – 10వ మొహర్రం (26-06-2026)

15. బోనాలు (10-08-2026)

16. స్వాతంత్ర్య దినోత్సవం (15-08-2026)

17. ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీ (26-08-2026)

18. శ్రీకృష్ణాష్టమి (04-09-2026)

19. వినాయక చవితి (14-09-2026)

20. మహాత్మా గాంధీ జయంతి (02-10-2026)

21. సద్దుల బతుకమ్మ (18-10-2026)

22. విజయ దశమి / దసరా (20-10-2026)

23. విజయదశమి అనంతర రోజు (21-10-2026)

24. దీపావళి (08-11-2026)

25. కార్తీక పౌర్ణమి / గురునానక్‌ జయంతి (24-11-2026)

26. క్రిస్మస్‌ (25-12-2026)

27. క్రిస్మస్‌ అనంతర రోజు (బాక్సింగ్‌ డే) (26-12-2026)

ఐచ్చిక సెలవులు – 2026

1. న్యూఇయర్‌ (01-01-2026)

2. హజ్రత్‌ అలీ (ర.అ) జయంతి (03-01-2026)

3. కనుమ (16-01-2026)

4. షబ్-ఎ-మెరాజ్‌ (17-01-2026)

5. శ్రీపంచమి (23-01-2026)

6. షబ్-ఎ-బరాత్‌ (04-02-2026)

7. షహాదత్‌ హజ్రత్‌ అలీ (ర.అ) (10-03-2026)

8. జుమాతుల్‌ విదా (13-03-2026)

9. షబ్-ఎ-ఖదర్‌ (17-03-2026)

10. మహావీర జయంతి (31-03-2026)

11. తమిళ నూతన సంవత్సరం (14-04-2026)

12. బసవ జయంతి (20-04-2026)

13. బుద్ధ పౌర్ణమి (01-05-2026)

14. ఈద్-ఎ-ఘదీర్‌ (04-06-2026)

15. 9వ మొహర్రం (1446 హిజ్రీ) (25-06-2026)

16. రథ యాత్ర (16-07-2026)

17. అర్బాయీన్‌ (04-08-2026)

18. పార్సీ నూతన సంవత్సరం (15-08-2026)

19. వరలక్ష్మి వ్రతం (21-08-2026)

20. రాఖీ పౌర్ణమి (28-08-2026)

21. యజ్‌ దహుం షరీఫ్‌ (23-09-2026)

22. మహర్నవమి (19-10-2026)

23. హజ్రత్‌ సయ్యద్‌ మొహమ్మద్‌ జువాన్‌పురి మహ్దీ (అ.స) జయంతి (26-10-2026)

24. నరక చతుర్ధి (08-11-2026)

25. క్రిస్మస్‌ ఈవ్‌ (24-12-2026)

26. హజ్రత్‌ అలీ జయంతి (26-12-2026)

Next Story