- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2025 Holidays: బ్రేకింగ్.. 2025 గవర్నమెంట్ హాలిడేస్ లిస్ట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్ సెలవులు, ఫెస్టివల్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్ లిస్టును ప్రకటించింది. 2025 సంవత్సరంలో మొత్తం 27 సాధారణ సెలవులు, మరో 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

X
దిశ, వెబ్ డెస్క్: గట్టిగా చూస్తే.. ఇంకా కేవలం 45 రోజులే. 2024 పూర్తైపోతుంది. మళ్లీ కొత్త ఆంగ్ల సంవత్సరం (New Year 2025) ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్ సెలవులు, ఫెస్టివల్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్ లిస్టును ప్రకటించింది. 2025 సంవత్సరంలో మొత్తం 27 సాధారణ సెలవులు, మరో 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






