- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఎన్నికలు.. బెంగళూరు బిల్డర్లకు కాంగ్రెస్ ‘హుకుం’.. KTR సంచలన ట్వీట్!
తెలంగాణ నుండి స్కాంగ్రెస్ ను తరిమికొడదాం! అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ నుండి స్కాంగ్రెస్ ను తరిమికొడదాం! అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌కు నిధులు ఇవ్వడానికి బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకి రూ. 500 "రాజకీయ ఎన్నికల పన్ను" విధించడం ప్రారంభించింది అని శనివారం ట్వీట్ చేశారు. పాత అలవాట్లు ఎక్కడికి పోతాయ్? ఘనత వహించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ చేసిన కుంభకోణాలు అన్నీ ఇన్ని కాదు. అందుకే దీనికి "స్కాంగ్రెస్" అని పేరు పెట్టారన్నారు. ఎంత డబ్బు ముట్టజెప్పినా తెలంగాణ ప్రజలను స్కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు అని అన్నారు.
Next Story






