- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: రేపు (గురువారం) తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదే భేటీలో కవితను అరెస్ట్ చేస్తే ఏం చేయాలనే విషయంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కాగా కవిత రిక్వెస్ట్ మేరకు ఈడీ 11న ఆమెను విచారించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీలో ఏ నిర్ణయాలు తీసుకోనున్నారనే ఆసక్తి నెలకొంది.
Next Story






