- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ.. KCR సంచలన నిర్ణయం..?
డిసెంబర్ 4వ తేదీన తెలగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్‌లో ఈ సమావేశం జరగనుంది. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి

X
దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ 4వ తేదీన తెలగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్‌లో ఈ సమావేశం జరగనుంది. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి మండలి భేటీ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానుండగా.. తెల్లారే సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీకి పిలుపునివ్వడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో ప్రభుత్వ రద్దు లేదా కొనసాగింపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Next Story






