- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్: ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ
ఈ నెల 18వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 18వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ మంత్రి మండలి సమావేశం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డా. బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో తొలిసారిగా తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఇక, ఈ సమావేశంలో కేబినేట్ ఏ అంశాలపై చర్చిస్తోందనేది ఆసక్తికరంగా మారింది.
Next Story






