- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Breaking News : ఎల్లుండి కేబినెట్ విస్తరణ.. అజారుద్దీన్ కు ఛాన్స్!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అజారుద్దీన్ ను తెలంగాణ కేబినెట్ లోకి తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముందుగా అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, అనంతరం మంత్రి పదవి లోకి తీసుకుంటారని తెలుస్తోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూబ్లీహిల్స్ బైపోల్ లో భారీగా ఉన్న మైనార్టీల ఓట్లు గంప గుత్తగా పొందేందుకు అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టేందుకు అధిష్టానం భారీ ప్లాన్ చేసిందని సమాచారం. శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగనుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read More... సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన అజారుద్దీన్
Next Story






