- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Modi: మోడీ దిశానిర్దేశం.. ప్రధానితో ముగిసిన తెలంగాణ బీజేపీ నేతల సమావేశం
by Prasad Jukanti |
మోడీతో బీజేపీ నేతల సమావేశం ముగిసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీతో (Narendra Modi) తెలంగాణ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. ఈ భేటీకి తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ (Telangana BJP) పట్ల ఉన్న సానుకూలత, సంస్థాగత మార్పులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మోడీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. మోడీతో భేటీ అనంతరం సునీల్ భన్సల్‌తో టీబీజేపీ నేతలు సమావేశం అయ్యారు.
Next Story






