- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి..

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana assembly meetings) వాయిదా పడ్డాయి. రాష్ట్ర వార్షిక బడ్జెట్(State annual budget) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో పాలన, రైతు భరోసా, రాష్ట్ర గీతం వంటి అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే బడ్జెట్ ప్రవేపెడుతున్నామని తెలిపారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే ఉభయసభలను వాయిదా వేశారు. కాసేపట్లో అసెంబ్లీ హాలులో బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను బీఏసీ సభ్యులు ఆమోదం తెలపనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.3.20 వేల కోట్లతో బడ్జెట్‌ను రెడీ చేసింది. ఈ మేరకు అసెంబ్లీతో పాటు శాసనమండలిలోనూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Read More..
TG Assembly: ‘మహాలక్ష్మి’ పథకం ఓ గేమ్ ఛేంజర్.. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ






