- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
by GSrikanth |
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండ్రోజుల పాటు సమావేశాలు వాడివేడీగా జరిగాయి. బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. బీఆర్ఎస్ నేతలు వివరణ ఇచ్చారు. ఇవాళ విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పులపై ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపైనా వాడివేడీగా చర్చ జరిగింది. ఒకానొక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, అనంతరం రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య మాటల యుద్ధం జరిగింది.
Next Story






