- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
assembly: ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
by Prasad Jukanti |
ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగబోతున్నది.

X
దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఎల్లుండి (ఈ నెల 30న) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం జరగనున్నది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ (Manmohan Singh)కు శాసనసభ నివాళులు అర్పించనుంది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించారు.
Next Story






