- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ గా తారిఖ్ అన్సారీ
తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ గా తారిఖ్ అన్సారీని సీఎం కేసీఆర్ నియమించారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ గా తారిఖ్ అన్సారీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తారిఖ్ అన్సారీ నియామక పత్రాన్ని అందుకున్నారు.
Next Story






