సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తమిళనాడు మంత్రి పి.విశ్వనాథన్

by Naga Rani Yarlagadda |

ఇటీవల తమిళనాడు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పి.విశ్వనాథన్ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తమిళనాడు మంత్రి పి.విశ్వనాథన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల తమిళనాడు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పి.విశ్వనాథన్ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ ను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి అభినందనలు తెలిపారు.

ఢిల్లీలో ఖర్గేతో భేటీ అయిన మంత్రి వాకిటి శ్రీహరి

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేని ఆదివారం రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు జల కేటాయింపుల అంశంపై ఖర్గేతో చర్చించిన వాకిటి శ్రీహరి చర్చించారు. కాగా.. ఇటీవల కేరళలో ఘన విజయం సాధించినందుకు ఖర్గేకి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story