- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్, బీజేపీలకు తలసాని సంచలన సవాల్
కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ప్రకటించారన్నారు. కాంగ్రెస్, బీజేపీకి దమ్ముంటే వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలన్నారు. బీజేపీకి అభ్యర్థులే లేరని, కాంగ్రెస్ కుమ్ములాటలకే పరిమితం అని సెటైర్లు వేశారు. కాగా ఇటీవల 115 మందితో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే.
Next Story






