మల్టీ జోన్ –2 ఐజీగా తఫ్సీర్ ఇక్బాల్

by Naga Rani Yarlagadda |

చార్మినార్ జోన్ డీఐజీగా తఫ్సీర్ ఇక్బాల్ మల్టీజోన్ –2 ఐజీగా పూర్తి అదనపు భాద్యతలు(ఎఫ్ఏసీ) మంగళవారం చేపట్టారు.

మల్టీ జోన్ –2 ఐజీగా తఫ్సీర్ ఇక్బాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : చార్మినార్ జోన్ డీఐజీగా తఫ్సీర్ ఇక్బాల్ మల్టీజోన్ –2 ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) మంగళవారం చేపట్టారు. మల్టీజోన్ –2 ఐజీగా ఉన్న వి.సత్యనారయణ పదవీ విరమణతో డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్ ఆ స్థానంలో కోనసాగనున్నారు. మైనార్టీ వెల్ఫేర్ లో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆయనను చార్మినార్ జోన్ కు జూన్ 5వ తేదీన బదిలీ చేశారు. 2008 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన తఫ్సీర్ ఇక్బాల్ ఖమ్మం కమిషనర్ గా , ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీగా కొనసాగారు.

Next Story