- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12 జిల్లాలకు కో- ఆర్డినేటర్లను నియమించిన టీ-బీజేపీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పలు జిల్లాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోఆర్డినేటర్లను నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం

X
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పలు జిల్లాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోఆర్డినేటర్లను నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కోఆర్డినేటర్లను పార్టీ ప్రకటించింది. మొత్తం 12 జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించారు. ఆదిలాబాద్ కు ఆదినాథ్, మంచిర్యాలకు అశోక్ వర్ధన్, నిర్మల్ కు రాజు, కామారెడ్డికి భరత్, రంగారెడ్డి అర్బన్ కు గోవర్ధన్ గౌడ్, సిద్దిపేటకు శ్రీనివాస్, నల్లగొండకు యాదగిరి, నాగర్ కర్నూల్ కు కట్ట సుధాకర్ రెడ్డి, హన్మకొండకు రాజేంద్ర ప్రసాద్, వరంగల్ కు రాజేశ్వర్ రావు, జననగామకు శివరాజ్ యాదవ్, భద్రాద్రి కొత్తగూడం జిల్లాకు వెంకటరంగ కిరణ్, భాగ్యనగర్ మలక్ పేటకు శంకర్ ను నియమించింది.
Next Story






