- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGSRTC SWU: టీజీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సయ్యద్
by Ramesh Naini |
టీజీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరోసారి సయ్యద్ మహమూద్ ని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి నియమించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: (TGSRTC SWU) టీజీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ (INTUC) రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరోసారి సయ్యద్ మహమూద్ ని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి నియమించారు. ఈ మేరకు ఆయనకు ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. టీజీఎస్ఆర్టీసీ ఎస్ డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ) బలోపేతానికి కృషి చేస్తానని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సయ్యద్ మహమూద్ (Syed Mahmood) తెలిపారు. తనకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరోసారి అవకాశం కల్పించిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Next Story






