- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ఐపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే..?
విధుల్లో నిర్లక్ష్యం చేసిన ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది.

X
దిశ, జనగామ : విధుల్లో నిర్లక్ష్యం చేసిన ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ యంపిడిఓ నల్లా రామకృష్ణయ్య కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తాత్సారం చేయడంతో సీపీ బచ్చన్నపేట ఎస్ ఐ పై వేటు వేశారు. పోలీస్ అధికారిగా చేయాల్సిన విధులు చేయకుండా, గతంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు మరియు విధుల్లో ఆలసత్వంతో వ్యవహారించినందుకు బచ్చన్నపేట ఎస్. ఐ నవీన్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు.
Next Story






