- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
by GSrikanth |
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ అంజనీకుమార్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తీవ్ర దుమారం రేపింది. ఈ కలయికపై తీవ్రంగా రియాక్ట్ అయిన ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు.. మహేశ్ భగవత్, సంజయ్ కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాజాగా.. సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
Next Story






