- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచి పాఠశాలలకు సమ్మర్ హాలీడేస్
by Muthe.Rajitha |
రాష్ట్రంలోని పాఠశాలలకు రేపటి నుంచి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పాఠశాలలకు రేపటి నుంచి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 24 నుంచి జూన్ 11 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఇతర గురుకులాలు మూతపడనున్నాయి. జూన్ 12న 2025–26 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నది. కాగా, 2024–25 అకాడమిక్ ఇయర్ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా బడుల్లో పేరెంట్స్ సమావేశాలు నిర్వహించి, స్టూడెంట్లకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. కాగా, సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దని అధికారులు హెచ్చరించారు.
Next Story






