- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Suicide attempt: ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళ
by Ramesh Goud |
హైదరాబాద్ లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు ట్యాంక్ బండ్ లో దూకింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు ట్యాంక్ బండ్ లో దూకింది. ఇది గమణించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ట్యాంక్ బండ్ శివను పిలిపించారు. పోలీసులతో పాటు ఘటన స్థలానికి చేరుకున్న శివ, మహిళను రక్షించేందుకు ట్యాంక్ బండ్ లో దూకాడు. ఆత్మహత్యకు యత్నించిన మహిళను రక్షించి బయటకి తీసుకొచ్చాడు. అనంతరం పోలీసులు ఆ మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె ఎవరు, ఎందుకు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది అనే వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేపతున్నామని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.
Next Story






