- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎస్సి స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు సబ్మిట్ చేయండి! విద్యాశాఖ
by Geesa Chandu |
డీఎస్సి లో స్పోర్ట్స్ కోటా కింద పరీక్ష రాసిన అభ్యర్థులు.. వారి స్పోర్ట్స్ కి సంబంధించిన సర్టిఫికెట్లను ఆగస్టు 28 నుంచి మొదలుకొని సెప్టెంబర్ 2 వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని తెలంగాణ విద్యాశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: డీఎస్సి లో స్పోర్ట్స్ కోటా కింద పరీక్ష రాసిన అభ్యర్థులు.. వారి స్పోర్ట్స్ కి సంబంధించిన సర్టిఫికెట్లను ఆగస్టు 28 నుంచి మొదలుకొని సెప్టెంబర్ 2 వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని తెలంగాణ విద్యాశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. తెలంగాణ లోని అన్ని జిల్లాలలో కలిపి, మొత్తం 100 పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసి, డీఎస్సి పరీక్ష రాసిన అభ్యర్థులు.. తమ సర్టిఫికెట్లను స్కాన్ చేసి, ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
Next Story






