ఖాళీ కడుపుతో ఉంటే అమ్మాయిలకు ఆ ఫీలింగ్స్ రావట.. తిన్నాకనే శృంగారానికి సైసై

by Bhoopathi Nagaiah |

ఆహారానికి, శృంగారానికి మధ్య సంబంధం ఉంటుందా? అసలు ఫుడ్‌కు రొమాన్స్‌కు మధ్య రిలేషన్ ఏంటి? అనే విషయంపై పరిశోధించిన సైంటిస్టులు..

ఖాళీ కడుపుతో ఉంటే అమ్మాయిలకు ఆ ఫీలింగ్స్ రావట.. తిన్నాకనే శృంగారానికి సైసై
X

ఆహారానికి, శృంగారానికి మధ్య సంబంధం ఉంటుందా? అసలు ఫుడ్‌కు రొమాన్స్‌కు మధ్య రిలేషన్ ఏంటి? అనే విషయంపై పరిశోధించిన సైంటిస్టులు.. కడుపు నిండా తింటే రొమాంటిక్ నేచర్ మరింత పెరుగుతుందని గుర్తించారు. ఎపెటైట్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. స్త్రీలు ఆకలితో ఉన్నప్పటికంటే ఫుల్లుగా లాగించాక భాగస్వాములతో రొమాన్స్ ఎంజాయ్ చేస్తారని సూచించింది. ఇంకా ఈ అధ్యయనం ఏం తేల్చింది..? అమ్మాయిలకు ఏ సమయంలో సెక్స్ ఫీలింగ్స్ వస్తాయో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి మీరూ చూసేయండి.

హైదరాబాద్ పాతబస్తీలో బట్టతలకు మందు ఇస్తానని ఓ సెలూన్ షాప్ యజమాని బురిడీ కొట్టించిన ఘటన మరవక ముందే ఉప్పల్‌లోనూ బట్టతలకు మందు ఇస్తామని ప్రకటించడంతో జుట్టు ఊడిపోయిన బాధితులు క్యూ కట్టారు. సూర్యాపేట జిల్లా రాజానాయక్ తండాకు చెందిన హరీశ్ అనే వ్యక్తి శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. దీని కోసం దూరప్రాంతాల నుండి వేల మంది ఉప్పల్ భగాయత్‌లో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఆ మందు ఏంటి..? దాని ధర ఎంతో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ లింక్ ఓపెన్ చేసి మీరు ఓ లుక్ వేయండి.

కేశినేని బ్రదర్స్ పోస్టులు రాజధాని ప్రాంతంలో ఇప్పుడు హాట్ ​టాపిక్ ​గా మారాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ పొలిటికల్​ హీట్​ పుట్టిస్తున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి టీడీపీ ఎంపీ, తమ్ముడైన కేశినేని చిన్ని (శివనాథ్‌)ని టార్గెట్ చేశారు. వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు దుమ్ముత్తి పోసుకుంటున్నారు. ఇంతకూ ఈ ఇద్దరి అన్నదమ్ముల పంచాయితీ ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి మీరూ తెలుసుకోండి.

జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహెల్గాంలో ఉగ్రవాదులు పేట్రేగిపోయిన ఘటన యావత్ భారత దేశాన్ని కలచివేసింది. సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు పర్యాటకుల మతం అడిగి మరీ మారణకాండ సృష్టించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నది. అయితే ‘నా భర్తను చంపారుగా నన్ను కూడా చంపేయండి’ అని మంజునాథ్ భార్య పల్లవి ఉగ్రవాదులను అడగగా ‘మేము నిన్ను చంపం.. పోయి ఇక్కడ జరిగింది మోడీకి చెప్పు’ అని ఉగ్రవాదులు బదులివ్వడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ ఘటనలో మోడీ పేరును ప్రస్తావిస్తూ ఉగ్రవాదులు చేసిన మారణకాండ నేరుగా పీఎం ఇగోను టచ్ చేయడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ దాడిపై ప్రధాని ఎలాంటి ప్రతీకార స్కెచ్ వేస్తున్నారు..? ఆయన రచిస్తున్న వ్యూహం ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story