రామ్ రాజయ్య ఇదేం పనయ్యా.. ఫొటోలు, వీడియోలు చూపించిన విద్యార్థులు

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-04-11 08:57:40  IST  )

విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణను మరిచి విద్యార్థులను చితకబాదుతున్నాడు.

రామ్ రాజయ్య ఇదేం పనయ్యా.. ఫొటోలు, వీడియోలు చూపించిన విద్యార్థులు
X

విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణను మరిచి విద్యార్థులను చితకబాదుతున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపాటు మధ్యాహ్న భోజన సిబ్బందిని, అటెండర్‌ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. విసిగివేసారిన విద్యార్థులు, గ్రామస్తులు టీచర్‌ మాకొద్దంటూ రోడ్డెక్కారు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది. విద్యార్థులను, టీచర్లను, సిబ్బందిని ఇంతలా ఎందుకు వణికిస్తున్నాడో మీకూ తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

టాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కలవరం ఆయే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘టాక్సీవాలా’ సినిమాలో నటించి మెప్పించింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నా ఫస్ట్ మూవీ కల వరం ఆయే సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నాకు కొంచెం అర్థం అవుతుంది కదా సినిమా అంటే ఎలా ఉంటుందో అని చేద్దాం అనుకున్నాను. ఆ సమయంలో జరిగిన మర్చిపోలేని ఓ సంఘటనను ఆమె చెప్పుకొచ్చారు. ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఏపీలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్​ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఫస్ట్, సెకండియర్​విద్యార్థుల ఫలితాలు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ లో తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా వాట్సాప్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని సూచించారు. 9552300009 నంబర్‌కు హాయ్ అని పెట్టి, వివరాలు వెల్లడిస్తే రిజల్ట్స్ తెలుస్తాయని వివరించారు. మంత్రి ఇంకా ఏం చెప్పారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

తెలంగాణలోని నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పన్‌పల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళలు తునికాకు సేకరణకు వెళ్లి అడవిలో మిస్సయ్యారు. నిన్న సాయంత్రం వెళ్లిన వీరు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ జానకి షర్మిల తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకూ వాళ్ల ఆచూకీ దొరికిందా లేదా అనేది ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.

Next Story