- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మరోసారి వీధి కుక్కల హల్‌చల్
by GSrikanth |
హైదరాబాద్‌లో మరోసారి వీధి కుక్కల హల్‌చల్ చేశాయి. ఆదివారం మేడ్చల్ పరిధిలో మూడు చింతలపల్లి మండలం అద్రాస్‌పల్లిలో చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి వీధి కుక్కలు హల్‌చల్ చేశాయి. ఆదివారం మేడ్చల్ పరిధిలో మూడు చింతలపల్లి మండలం అద్రాస్‌పల్లిలో చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఆదివారం సెలవుదినం కావడంతో రుష్మిత సాయి(18) అనే పాప ఇంటిముందు ఆడుకుంటూ కనిపించింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా దూసుకొచ్చిన కుక్కలు చిన్నారిని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో రుష్మిత ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను చెదరగొట్టారు. అనంతరం పాపను చికిత్స నిమిత్తం నారాయణగూడలోని ఆసుపత్రికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






