- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TTD Hundi Collection: హుండీ ఆదాయం నెలకు రూ.100కోట్లు
తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో అంతా సద్ధుమణగడంతో శ్రీవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి హుండీకి పెద్ద ఎత్తున విరాళాలు సమకూరుతున్నాయి. నవంబర్ నెలలో రూ.127.3 కోట్ల శ్రీవారి హుండీ ఆదాయం సమకూరింది. మార్చి నుంచి వరుసగా వంద కోట్ల మార్క్‌ను హుండీ ఆదాయం చేరుకుంటోంది. జూలై నెలలో అత్యధికంగా రూ.139.35 కోట్ల ఆదాయం సమకూరింది. వరుసగా 9 వ నెల వందకోట్ల మార్క్ దాటి హుండీ ఆదాయం రికార్డు తిరగరాస్తోంది.
Next Story






