- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ రెరా కార్యదర్శిగా శ్రీలత
by Gantepaka Srikanth |
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ(టీజీరెరా) కార్యదర్శిగా శ్రీలతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ(టీజీరెరా) కార్యదర్శిగా శ్రీలతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కన్జూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్ మెంట్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీలతను డిప్యూటేషన్ బేసిస్‌లో ప్రభుత్వం రెరా కార్యదర్శిగా నియమించింది. ఇప్పటికే రెరా కార్యదర్శిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్న డి. శ్రీనివాస్ రెడ్డికి అడిషనల్ కలెక్టర్‌గా ప్రమోషన్ కల్పించడంతోపాటు కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)గా పోస్టింగ్ ఇచ్చింది. అయితే రెరాలో రెండ్లుగా పనిచేయడంతో ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేసింది.
Next Story






