- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాను ఎఫెక్ట్.. 54 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
by Muthe.Rajitha |
మొంథా తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రేపు తుఫాను మచిలీపట్నం - కళింగపట్నం మధ్య తీరం దాటనుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రేపు తుఫాను మచిలీపట్నం - కళింగపట్నం మధ్య తీరం దాటనుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రతోపాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేసింది. విజయవాడ, గుంటూరు, నర్సాపురం, కాకినాడ, విశాఖ, ఒంగోలు నుంచి మంగళవారం, బుధవారం బయలుదేరే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. వాటి గురించి ప్రయాణికుల మొబైల్స్‌కి సందేశాలు పంపింది.
Next Story






