- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth : సీఎం రేవంత్ రెడ్డితో సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ భేటీ
by Ramesh Naini |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ భేటీ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ (South Carolina House of Representatives member) భేటీ అయ్యారు. హైదారాబాద్‌లోని అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ జేఏ ఏరియల్ మూర్ (JA Moore) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అతనికి పుష్పగుచ్చం అందించి.. శాలువ కప్పి సత్కరించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు.
Next Story






