- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
సోనియమ్మ సంకల్పమే స్ఫూర్తి.. రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘సోనియమ్మ సంకల్పమే స్ఫూర్తిగా.. అమరుల ఆశయాలు.. ప్రజల ఆకాంక్షల సాధనకై.. నేను సైతం పునరంకితమవుతూ.. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తెలంగాణ మ్యాప్‌లో సోనియా గాంధీ ఫోటోను జత చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా గాంధీ భవన్ లో సోనియాగాంధీ ఫోటోకు పాలాభిషేకం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే నిర్ణయించాయి. రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొననున్నారు.
Advertisement
Next Story