సీఎం ప్రధాన సలహాదారుడుగా బాధ్యతలు స్వీకరించిన సోమేష్ కుమార్

by Malleboina Mahesh |   (  Updated:2023-05-12 06:52:30  IST  )

ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ శుక్రవారం ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

సీఎం ప్రధాన సలహాదారుడుగా బాధ్యతలు స్వీకరించిన సోమేష్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ శుక్రవారం ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్‌లో అర్చకులు పూజలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమేష్ కుమార్‌కు సచివాలయంలోని అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎంకి సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి: సిద్దిపేటకు మరో గౌరవం.. KCR విజన్‌తోనే సాధ్యమైందన్న హరీష్ రావు

ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వివాదం.. బీఆర్ఎస్‌కు హిందూ సంఘాల హెచ్చరిక!

Next Story